21, జూన్ 2009, ఆదివారం

విజ్ఞత

యథా రాజా తథా ప్రజా! పేరుకి సెక్యులర్ దేశం, కానీ దేవాదాయ శాఖలుండే ప్రభుత్వాలు. ఆదాయాలకు హిందూమతపు గుడులు కావాల్సి వచ్చిన ప్రభుత్వాలు, మక్కా యాత్రకు సబ్సిడీలు ఇస్తుంది. (జెరూసలేం యాత్రకు కూడా సబ్సీడీ ప్రతిపాదనలేమయినా ఉన్నాయేమో). చదువులకూ, ఉద్యోగాలకూ అవసరమయ్యే రిజర్వేషనులకు మూలమయిన కులవ్యవస్థ కావాలి, దానికి ఆదారమంటూ ఘోషిస్తున్న హిందూమతము మాత్రము చెడ్డది అని వాదించే ప్రజ. హిందూమతమును విమర్శించడానికి ఎవరయినా అర్హులే అనే అభిప్రాయము, ఆ అభిప్రాయాలను ప్రశ్నించే వారిని రాజ్యాంగ హక్కులను చూపించి బెదిరించే విజ్ఞత. బాగుందండీ వాదన. దీనిని విజ్ఞులయిన బ్లాగరులే గ్రహించ గలరు.

3 కామెంట్‌లు:

  1. Punarvasu garu,

    Could you please club your related posts into a single post so that we can avoid flooding on Koodali? We had the sae issue with Martanda a few days ago.

    రిప్లయితొలగించండి
  2. >>"చదువులకూ, ఉద్యోగాలకూ అవసరమయ్యే రిజర్వేషనులకు మూలమయిన కులవ్యవస్థ కావాలి, దానికి ఆదారమంటూ ఘోషిస్తున్న హిందూమతము మాత్రము చెడ్డది అని వాదించే ప్రజ."

    బాగా చెప్పారు.

    రిప్లయితొలగించండి