ఆదివారం 21 జూన్ 2009

భావస్కలనం

బ్లాగులు భావ వ్యక్తీకరణకు వేదిక కావాలిగాని, భావస్కలనాలను సమర్దించుకోవడానికి కాకూడదు.

2 వ్యాఖ్యలు:

  1. !?

    ఈ పద ప్రయోగమేదో బావున్నట్లుంది. నాకు రెండోదే నచ్చింది - ఇకపై దానికే నా బ్లాగులని ఉపయోగించుకుంటా. నచ్చకపోతే కేసెట్టుకోండి.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. నీ అలవాటును ఇతరులకు ఆపాదించకూడదు బాబూ.

    ప్రత్యుత్తరంతొలగించు